తెలంగాణ కోర్టుల్లో ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్రంలోని కోర్టుల్లో దాదాపు 525 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో
1) స్టెనో గ్రాఫర్
2) జూనియర్ అసిస్టెంట్
3) టైపిస్ట్
4) ఫీల్డ్ అసిస్టెంట్
5) ఎగ్జామినర్
6) కాపీయిస్ట్
7) రికార్డ్ అసిస్టెంట్
8) ప్రాసెసర్ సర్వర్
మొత్తం పోస్టులు : 525
కోర్టులో ఉద్యోగాలకు టెస్ట్ సిరీస్
(గతంలో మా టెస్టులు రాసిన వారికి ఉద్యోగాలు వచ్చాయి)
Telangana Exams Plus యాప్ లో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఈ కింది లింక్ ద్వారా ఫీజులు నేరుగా చెల్లించవచ్చు. ఈనెల 6 దాకా Discounts ఉన్నాయి
https://atvqp.courses.store/177915?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
S.No. | District | Jr. Asst | Typist | Field Assistant | Examiner | Copyist | Record Asst. | Process server |
1 | ఆదిలాబాద్ | 12 | 09 | 04 | -- | 04 | -- | 05 |
2 | ఖమ్మం | 07 | 06 | 02 | 02 | 02 | 03 | 05 |
3 | కరీంనగర్ | 14 | 10 | - | 05 | 16 | 03 | 05 |
4 | మహబూబ్ నగర్ | 05 | 14 | 05 | 04 | 13 | 08 | -- |
5 | మెదక్ | 02 | 06 | -- | 04 | 09 | 05 | 09 |
6 | నిజామాబాద్ | 02 | - | 02 | 02 | 01 | 04 | 10 |
7 | నల్లగొండ | 15 | 08 | 04 | 07 | 07 | 06 | 07 |
8 | రంగారెడ్డి | 38 | 20 | 11 | 08 | 07 | -- | -- |
9 | వరంగల్ | 07 | 01 | -- | 01 | 01 | -- | -- |
10 | హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టులు | 40 | 18 | 06 | 04 | 06 | 05 | 09 |
11 | సిటీ సివిల్ కోర్టులు, Hyd | 21 | 06 | 05 | 06 | 03 | -- | 12 |
12 | సిటీ స్మాల్ కాజెస్ కోర్టు | 07 | 01 | -- | -- | 03 | -- | 01 |
13 | Court of Prl. Special Judge for CBI Cases | 03 | 05 | -- | -- | -- | -- | -- |
173 | 104 | 39 | 43 | 72 | 34 | 63 |
( ఒకసారి కోర్టు నోటిఫికేషన్ చూసుకొని.... మొత్తం పోస్టులను తెలుసుకోగలరు.)
కోర్టులో ఉద్యోగాలకు టెస్ట్ సిరీస్
(గతంలో మా టెస్టులు రాసిన వారికి ఉద్యోగాలు వచ్చాయి)
Telangana Exams Plus యాప్ లో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఈ కింది లింక్ ద్వారా ఫీజులు నేరుగా చెల్లించవచ్చు. ఈనెల 6 దాకా Discounts ఉన్నాయి
https://atvqp.courses.store/177915?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
జూనియర్ అసిస్టెంట్స్ కి విద్యార్హతలు & ఎగ్జామ్ ప్యాటర్న్:
ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ ఆపరేషన్ తెలిసి ఉండాలి
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (GK& ENG)నిర్వహిస్తారు. 80 మార్కుల మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నాపత్రం ఉంటుంది. 20 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది
ఎంట్రన్స్ ఎగ్జామ్ లో 80 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ పై 40 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ మీద 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఇస్తారు
మొత్తం 90 నిమిషాలు అంటే... గంటన్నరలో ఎగ్జామ్ కంప్యూటర్ పై రాయాల్సి ఉంటుంది.
ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు.
Minimum Qualifying marks: OC, EWS: 40%, BC – 35%, SC,ST,PH : 30%
Typistsకి విద్యార్హతలు & ఎగ్జామ్ ప్యాటర్న్:
ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ ఆపరేషన్ తెలిసి ఉండాలి
టెక్నికల్ బోర్డు నిర్వహించిన ఎగ్జామ్ లో ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్: 50 (GK& ENG)
టైపింగ్ టెస్ట్ కి : 30 మార్కులు (కంప్యూటర్ పై నిర్వహిస్తారు)
ఇంటర్వ్యూకి : 20 మార్కులు
ఎంట్రన్స్ ఎగ్జామ్ లో 50 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ పై 25 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ మీద 25 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఇస్తారు
మొత్తం 60 నిమిషాలు అంటే... గంటలో ఎగ్జామ్ కంప్యూటర్ పై రాయాల్సి ఉంటుంది.
ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు.
Minimum Qualifying marks: OC, EWS: 40%, BC – 35%, SC,ST,PH : 30%
Field Assistants కి విద్యార్హతలు & ఎగ్జామ్ ప్యాటర్న్:
ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (GK& ENG) నిర్వహిస్తారు. 80 మార్కుల మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నాపత్రం ఉంటుంది. 20 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది
ఎంట్రన్స్ ఎగ్జామ్ లో 80 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ పై 40 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ మీద 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఇస్తారు
మొత్తం 90 నిమిషాలు అంటే... గంటన్నరలో ఎగ్జామ్ కంప్యూటర్ పై రాయాల్సి ఉంటుంది.
ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు.
Minimum Qualifying marks: OC, EWS: 40%, BC – 35%, SC,ST,PH : 30%
Examiner కి విద్యార్హతలు & ఎగ్జామ్ ప్యాటర్న్:
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (GK& ENG)నిర్వహిస్తారు. 80 మార్కుల మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నాపత్రం ఉంటుంది. 20 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది
ఎంట్రన్స్ ఎగ్జామ్ లో 80 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ పై 40 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ మీద 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఇస్తారు
మొత్తం 90 నిమిషాలు అంటే... గంటన్నరలో ఎగ్జామ్ కంప్యూటర్ పై రాయాల్సి ఉంటుంది.
కాపీయిస్ట్ పోస్టులకు విద్యార్హతలు & ఎగ్జామ్ ప్యాటర్న్:
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి
టెక్నికల్ బోర్డు నిర్వహించిన ఎగ్జామ్ లో ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత ( హయ్యర్ పాసైన అభ్యర్తులు లేకపోతే లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణతను పరిగణనలోకి తీసుకుంటారు )
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్: 50 (GK& ENG)
టైపింగ్ టెస్ట్ కి : 30 మార్కులు (కంప్యూటర్ పై నిర్వహిస్తారు)
ఇంటర్వ్యూకి : 20 మార్కులు
ఎంట్రన్స్ ఎగ్జామ్ లో 50 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ పై 25 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ మీద 25 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఇస్తారు
మొత్తం 60 నిమిషాలు అంటే... గంటలో ఎగ్జామ్ కంప్యూటర్ పై రాయాల్సి ఉంటుంది.
ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు.
Minimum Qualifying marks: OC, EWS: 40%, BC – 35%, SC,ST,PH : 30%
రికార్డ్ అసిస్టెంట్స్ పోస్టులకు విద్యార్హతలు & ఎగ్జామ్ ప్యాటర్న్:
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (GK& ENG)నిర్వహిస్తారు. 80 మార్కుల మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నాపత్రం ఉంటుంది. 20 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది
ఎంట్రన్స్ ఎగ్జామ్ లో 80 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ పై 40 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ మీద 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఇస్తారు
మొత్తం 90 నిమిషాలు అంటే... గంటన్నరలో ఎగ్జామ్ కంప్యూటర్ పై రాయాల్సి ఉంటుంది
ప్రాసెస్ సర్వర్ పోస్టులకు విద్యార్హతలు & ఎగ్జామ్ ప్యాటర్న్
SSC/10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (GK& ENG)నిర్వహిస్తారు. 80 మార్కుల మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నాపత్రం ఉంటుంది. 20 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది
ఎంట్రన్స్ ఎగ్జామ్ లో 80 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ పై 40 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ మీద 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఇస్తారు
మొత్తం 90 నిమిషాలు అంటే... గంటన్నరలో ఎగ్జామ్ కంప్యూటర్ పై రాయాల్సి ఉంటుంది
అన్ని పోస్టులకు వయో పరిమితి:
01.07.22 నాటికి అభ్యర్థికి 18 యేళ్ళు నిండి ఉండాలి. 34 యేళ్ళ లోపు వయస్సు ఉండాలి
SC/ST,BC/EWS లకు 5 యేళ్ళు, దివ్యాంగులకు 10యేళ్ళు వయో పరిమితిలో మినహాయింపు ఉంటుంది
ఎగ్జామినేషన్ ఫీజు : రూ.800, SC/ST/EWS కేటగిరీల వారికి రూ.400 మాత్రమే.
పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడండి.
https://tshc.gov.in/documents/reccell_14_2022_03_03_16_06_11.pdf
అప్లికేషన్ పూర్తి చేయడానికి ముందుగా గౌరవనీయ కోర్టు వారు జారీ చేసిన user manual చూడగలరు
https://tshc.gov.in/documents/reccell_14_2022_03_04_13_20_07.pdf