TARGET GROUP 2 (TSPSC) 4 PAPERS- TM TEST SERIES

తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్లలో గ్రూప్ 2 పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నారు. గ్రూప్ 2 ఉద్యోగి కావాలన్నది చాలామంది కల. అలాంటి వారు టార్గెట్ గ్రూప్ 2 కోర్సులో చేరవచ్చు. గ్రూప్ 2 అభ్యర్థుల కోసం గత ప్రశ్నాపత్రాల స్థాయిని లెక్కలోకి తీసుకొని ప్రత్యేకంగా టెస్టులు నిర్వహిస్తున్నాం. అందువల్ల గ్రూప్ 2ని కొట్టాలని గట్టి పట్టుదలగా ఉన్న అభ్యర్థులు ఈ కోర్సులో జాయిన్ అవ్వొచ్చు. ఇందులో LEVEL 1 కి తగ్గట్టుగా ప్రశ్నలను తయారు చేయిస్తున్నాం.
ఇందులో కవర్ అయ్యేవి
ULTIMATE COURSE FOR GROUP 2 ASPIRANTS.
మొదటిపేపర్ : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ
రెండో పేపర్ : చరిత్ర, పాలిటీ అండ్ సొసైటీ
మూడో పేపర్: ఎకానమీ అండ్ డెవలప్ మెంట్
నాలుగో పేపర్: తెలంగాణ చరిత్ర
గతంలో ఎంతో మంది మా దగ్గర ONLINE MOCK TESTS/ GRAND TESTS రాశారు. విజయం సాధించారు. మీరూ విజయం సాధించాలంటే ఇప్పుడే Telangana Exams Plus appను డౌన్లోడ్ చేసుకొని TARGET GROUP 2 (TSPSC) - 4 PAPERS- TM TEST SERIES కోర్సును PURCHASE చేయండి. అందరికీ అందుబాటులో ఉండే ధరలో ఫీజు నిర్ణయించాం.
మా మాక్ టెస్టుల ప్రత్యేకతలు
- లెసన్స్ వారీగా మాక్ టెస్టులు ఉంటాయి
- ఒక్కో లెసన్ కు 2 లేదా మూడు మాక్ టెస్టులు కూడా ఉంటాయి
- ఇందులో లెవల్ 1 స్థాయిలో ప్రశ్నలను తయారు చేయిస్తున్నాం
- మళ్ళీ ప్రతి సబ్జెక్ట్ కు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్
- తెలుగు అకాడమీ, 6th to 10th Text బుక్స్ నుంచి తయారు చేసిన ప్రశ్నలు
- ప్రతి సబ్జెక్ట్ నుంచి ప్రీవియస్ పేపర్ల నుంచి వచ్చిన ప్రశ్నలను అందిస్తాం
- నోటిఫికేషన్ పడిన తర్వాత గ్రాండ్ టెస్టులు కవర్ చేస్తాం
- ఈ టెస్టులు వచ్చే ఏడాది మార్చి 31 ( 2022 మార్చి 31) వరకూ అందుబాటులో ఉంటాయి
- ONLINE టెస్టులు Telangana Exams Plus యాప్ లో నిర్వహించబడతాయి. గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా మీ performance చూసుకోడానికి యాప్ లో అవకాశం ఉంది
ఈ లింక్ క్లిక్ చేయండి... డైరెక్ట్ గా కోర్సును purchase చేయండి.
Click to Buy now! http://payments.course-today.com?token=eyJjb3Vyc2VJZCI6NjIxNDUsInR1dG9ySWQiOjEzOTcxNCwib3JnSWQiOjEyMjM1LCJjYXRlZ29yeUlkIjpudWxsfQ==