NABARD MANAGERS 2025 : నెలకు 1 లక్ష జీతం | 91 పోస్టులు
NABARD లో డైరెక్ట్ మేనేజర్ జాబ్ | లక్ష రూపాయల జీతం | అర్హతలు & సిలబస్” నెలకు 1 లక్ష రూపాయల జీతం కావాలనుకుంటున్నారా? అదీ కూడా… సర్కార్ ఆజమాయిషీలో ఉన్న నేషనల్ లెవల్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్లో పర్మనెంట్ జాబ్. NABARD – భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ – ఇప్పుడు 91 పోస్టుల భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది! మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డెవలప్మెంట్ అసిస్టెంట్ – ఇలాంటి అన్ని పోస్టులతో నోటిఫికేషన్ … Read more