రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు లేవు…
అడిగినోళ్ళకి కొలువులు ఇయ్యరు వద్దన్నోళ్ళకి పిలిచి ఇస్తున్నరు ఇదేం సంస్కృతి రేవంతన్నా ? జాబ్ కేలండర్ అతీ గతీ లేదు…. ఖాళీగా ఉన్న పోస్టులను కూడా ఇప్పటికే కొలువులు చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే పిలిచి పిలిచి మరీ ఇస్తున్నారు… రేవంత్ సర్కార్ లో ఏం నడుస్తుందో అర్థం కావడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. 10వేల 954 GPO పోస్టులు… గ్రామపాలనాధికారి పోస్టుల భర్తీ కోసం మాజీ VRO, VRA లను తీసుకున్నది ప్రభుత్వం… ఇప్పుడు మళ్ళీ … Read more