Fashion Design career : ఫ్యాషన్ రంగంలో ఎన్నో అవకాశాలు !
పెళ్ళి… ఇంట్లో ఫంక్షన్ ఏదైనా సరే…. హుందాగా కనిపించాలని కోరుకుంటారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరికీ ఇదే ఆలోచన. ఎవరి బడ్జెట్ వారిది… అయినా సరే… ఉన్నంతలోనే ఫ్యాషన్, అందంగా కనిపించడానికి ట్రై చేస్తుంటారు. అందుకోసం బట్టలు, వివిధ రకాల వస్తువులు కీలకంగా మారుతున్నాయి. కొందరైతే ఖర్చు ఎంతైనా ఫర్వాలేదు… తగ్గేదే లే… అంటున్నారు. అందుకే ఈమధ్యకాలంలో ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్ రంగాలకు డిమాండ్ పెరుగుతోంది. ఆ రంగంలో మొదటి నుంచీ ఇష్టం ఉన్నవాళ్ళు … Read more