GPO నియామకాలపై కన్ ఫ్యూజన్
గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు గతంలో VRO, VRA లకు బదులు గ్రామపాలన అధికారుల (GPO)లను నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 14 సంక్రాంతికల్లా నియామకాలు పూర్తవుతాయని చెప్పింది. అందుకోసం పాత VRO, VRA లకు ఆప్షన్లు కూడా ఇచ్చింది. తెలంగాణలో మొత్తం 10,495 రెవెన్యూ గ్రామాలకు GPO పోస్టులు అవసరం ఉంది. వీటిల్లో పాత వాళ్ళకు టెస్టులు పెట్టి తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం, వాళ్ళ నియామకం పూర్తయ్యాక ఖాళీగా ఉన్న స్థానాల్లో కొత్త వాళ్ళని … Read more