vro jobs
8000 VRO పోస్టులపై అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు
తెలంగాణలో 8 వేలకు పైగా గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సహాయకుల నియామకంపై ప్రభుత్వం ఈ నెలలోనే నిర్ణయం తీసుకోబోతోంది. ఈనెల 9 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టబోతోంది. బిల్లు చట్టంగా రూపొందగానే జనవరి 2025లో కొత్త జాబ్ కేలండర్ ద్వారా 8 వేలకు పైగా VRO పోస్టులను భర్తీ చేయనుంది. ఇది కూడా చదవండి : JRO VRO ఎగ్జామ్ ఎలా ఉండొచ్చు ? కొత్త రెవెన్యూ చట్టంలోనే VRO … Read more