JRO VRO ఎగ్జామ్ ఎలా ఉంటుంది ?

గతంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లుగా పిలిచేవారు… ఇప్పుడు కొత్త ROR చట్టం తర్వాత మళ్ళీ VRO లను నియమిస్తారని అంటున్నారు. ROR చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టేటప్పుడే… రేవంత్ రెడ్డి గవర్నమెంట్ VROలు లేదా JUNIOR REVENUE OFFICER గా పేరు మార్చి… ఇంకా ఏదైనా పేరు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ JRO లకు సంబంధించిన కొత్త ఫైల్ కూడా అసెంబ్లీలో పెట్టే ఛాన్సుంది. ఇప్పటికే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా … గ్రామస్థాయిలో … Read more

VRO/JROలకు పక్కా నోటిఫికేషన్… 8 వేల పోస్టులకు ప్రకటన !

VRO, JRO posts

గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ మళ్లీ రాబోతోంది. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఈ నెలలోనే డిసిషన్ వెలువడనుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10,909 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గతంలో ఉన్న VRO, VRA లను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వాళ్ళ సంఖ్య దాదాపు 3 వేల మంది దాకా ఉండే అవకాశముంది. మిగిలిన 8 వేల పోస్టులను TGPSC ద్వారా direct … Read more

Trump వస్తున్నాడు… తిరిగి వచ్చేయండి : భారతీయ విద్యార్థులకు పిలుపు

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20 నాడు ప్రమాణం చేస్తున్నారు. అయితే శీతాకాల సెలవుల కోసం విదేశాలకు వెళ్ళిపోయిన విద్యార్థులంతా తిరిగి అమెరికా రావాలని అక్కడి యూనివర్సిటీలు కోరుతున్నాయి. ట్రంప్ అధికారం చేపడితే… US Universities లో ప్రవేశాలు నిషిద్ధం. అలాగే విద్యార్థులకు ఎంట్రీని నిరాకరించే ఛాన్సుంది. విమానాల్లోనే విద్యార్థులను తనిఖీలు చేస్తారు. ఆపేస్తారు. అవసరమైతే స్వదేశాలకు వెనక్కి పంపుతారు. ఇలాంటి ఘటనలు గతంలో ట్రంప్ హయాంలో కూడా జరిగాయి. అందుకే ఇళ్ళకి … Read more

TGPSC: కొత్త చైర్మన్‌ బుర్రా వెంకటేశం

*(Telangana exams website ఇంకా under construction లో ఉంది. Dec 5 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది )* తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) చైర్మన్‌గా సీనియర్ IAS అధికారి బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. ఆయన నియామకానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ప్రస్తుత చైర్మన్ ఎం.మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో పూర్తవుతుంది. దాంతో కొత్త చైర్మన్ నియామకానికి ప్రభుత్వం ఈ మధ్యే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ … Read more

Fresher Jobs: C-DACలో భారీగా ఉద్యోగాలు – Dec 5th Last Date

Centre for development of Advanced computing (CDAC) లో Hyderabad, Pune, Bengalore, Chennai, Delhi, Kolkata, Mohali, Mumbai, Noida, Patna, Thiruvananthapuram, Silchar నగరాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వివిధ నగరాల్లో minimum 100 నుంచి 200కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్ లో వీరి రిక్రూట్ మెంట్ ఉంటుంది. Experienced తో పాటు Freshersకి … Read more

జాబ్ నోటిఫికేషన్లకు 2నెలలకు పైగా టైమ్ ( VIDEO)

GROUP 2 FINAL TOUCH (VIDEO)

WhatsApp Icon Telegram Icon