పశుసంవర్ధక శాఖలో 354 పోస్టుల భర్తీ
▪ త్వరలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ▪ వీఏలకు లైవ్ స్టాక్ అసిస్టెంట్లుగా ప్రమోషన్▪ రాష్ట్రంలో 354 గ్రామీణ పశు ఆరోగ్య కేంద్రాలు పునఃప్రారంభం పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న 354 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం, అలాగే లైవ్ స్టాక్ అసిస్టెంట్ (LSA) పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయకపోవడంతో దాదాపు పదేళ్లుగా 354 గ్రామీణ పశు ఆరోగ్య ఉప కేంద్రాలు మూతపడ్డాయి. అసోసియేషన్ … Read more