Saturday, August 15

Tag: up police si recruitment 2020

పోలీస్ కల నిజం చేసుకోండి ! SSCలో 1564 SI ఉద్యోగాలు

పోలీస్ కల నిజం చేసుకోండి ! SSCలో 1564 SI ఉద్యోగాలు

Current Affairs Today, Latest News, Latest Notifications
సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సెస్ ( CAPF), ఢిల్లీ పోలీస్ విభాగం, ఇతర కేంద్ర ప్రభుత్వ బలగాల్లో 1564 సబ్ ఇన్సెపెక్టర్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీలు CRPF : 1072 BSF : 244 Delhi police: 169 ITBP : 43 CISF : 20 SSB: 16 అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత వయస్సు: 2021 జనవరి 1 నాటికి 20 నుంచి 25 యేళ్ళ మధ్య వయస్సు ఉండాలి. SC/STలకు ఐదేళ్ళు, OBC లకు 3 యేళ్ళ వయో పరిమితి సడలింపు ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి వేతనం: SI in CAPF & ఢిల్లీ పోలీస్ పోస్టుకి సెలక్ట్ అయితే : రూ.35,400 - 1,12,400 ఉంటుంది ముఖ్యమైన తేదీలు: ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది: జులై 16 ఆఫ్ లైన్ లో : జులై 22 ఆన్ లైన్ విధానంలో ఫీజులు చెల్లించేందుకు చివరి తేది: జూలై 18 పరీక్షలు జరిగే టైమ్: పేపర్ 1: సెప్టెంబర్ 29- అక్టోబర్ 10 పేపర్ 2 : మార్