10రోజుల్లో Group.1 రిజల్ట్స్ .. 2,3 ఎప్పుడంటే !

తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను మరో 10 రోజుల్లో విడుదల చేయడానికి TGPSC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 10 రోజుల్లో గ్రూప్ 1 రిజల్ట్స్ గ్రూప్ 1  మొత్తం 563 పోస్టులకు సంబంధించి Exams papers valuation పూర్తయింది. గ్రూప్ 1 మెయిన్ పరీక్షకు మొత్తం 21,093 మంది హాజరయ్యారు. అభ్యర్థుల మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను TGPSC రిలీజ్ చేయనుంది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు 38 మంది పోటీ … Read more

TGPSC Group.1 – 2025 New Master Series (EM &TM)

2025 జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణ కొత్త జాబ్ కేలండర్ రిలీజ్ అవుతోంది. ముందస్తుగా మీ ప్రిపరేషన్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారా ? TGPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024 అక్టోబర్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ SC వర్గీకరణ వల్ల వాయిదా పడింది. జాబ్ కేలండర్ లో మొదటి నోటిఫికేషన్ GROUP. 1 మాత్రమే ఉంటుంది. అందుకే మేం Telangana Exams plus యాప్ లో నిర్వహిస్తున్న కోర్సులో జాయిన్ అవ్వండి. ముందస్తు … Read more

WhatsApp Icon Telegram Icon