Friday, February 28

Tag: TRT 2017

TRT రిజల్ట్స్ రిలీజ్ : 3,325 SGT పోస్టులకు అభ్యర్థులు

TRT రిజల్ట్స్ రిలీజ్ : 3,325 SGT పోస్టులకు అభ్యర్థులు

Latest News, Latest Notifications
టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్ట్ (TRT) ఫలితాలను ఎట్టకేలకు TSPSC రిలీజ్ చేసింది. పాఠశాల విద్యాశాఖలో SGT తెలుగు మీడియంనకు సంబంధించి 3,325 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను TSPSC వెబ్ సైట్ లో పెట్టింది. 2017 లో జారీ చేసిన నోటిఫికేషన్ కు ఎట్టకేలకు రెండేళ్ళ తర్వాత ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. వికలాంగుల కేటగిరీకి చెందిన 270 పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ నుంచి ఇంకా వివరాలు రానందున వీటి ఫలితాలను TSPSC నిలిపివేసింది. ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన 117 పోస్టుల భర్తీపై కోర్టు వివాదాల్లో ఉండటంతో వీటిని కూడా విత్ హెల్డ్ లో పెట్టింది. అలాగే వివిధ కేటగిరీలో అభ్యర్థులు దొరకనందున 74 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. SGT ఇంగ్లీష్ మీడియం ఫలితాలను కూడా తొందర్లోనే వెల్లడిస్తామని TSPSC వర్గాలు తెలిపాయి. TRT ఫలితాలు వెల్లడి కావడంతో ఎంపికైన అభ్యర్థులకు 15 రోజుల్లోనే పోస్టింగ్స్ ఇచ్చేంద
2 రోజుల్లో TRT ఫలితాలు

2 రోజుల్లో TRT ఫలితాలు

Latest News, Latest Notifications
నిరుద్యోగ ఉపాధ్యయ అభ్యర్థుల ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్ట్ (TRT) ఫలితాలను రెండు రోజులుల విడుదల చేసేందుకు TSPSC ప్రయత్నిస్తోంది. ఇవి రిలీజ్ చేసిన వెంటనే GROUP.2 ఫలితాలు కూడా వెల్లడించాలని TSPSC అధికారులు నిర్ణయించారు. ఇప్పటి టీఆర్టీ SGT ఫలితాలను ప్రకటించేందుకు ప్రక్రియ అంతా పూర్తి చేశారు. ఈ జాబితాను మరోసారి పరిశీలించి సోమవారం రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. టీఆర్టీపై మరోసారి రీలింక్విష్ మెంట్ తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం గ్రూప్ 2 ఫలితాలను పక్కనబెట్టిన అధికారులు, పూర్తిగా TRT పైనే కసరత్తు చేస్తున్నారు. మొదట TRT SGT తెలుగు మీడియం ఫలితాలు, తరువాత 4, 5 రోజుల్లో SGT ఇంగ్లీష్ మీడియం ఫలితాలను కూడా ప్రకటిస్తారు. వచ్చే వారంలోగా TRT ఫలితాలను పూర్తి చేస్తే... నెలాఖరు కల్లా గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా ఇస్తామని TSPSC అధికారులు చెబుతున్నారు. టీఆర్టీ రీలింక్విష్ మెంట్ చేయడ
చనిపోతాం.. పర్మిషన్ ఇవ్వండి : TRT అభ్యర్థులు

చనిపోతాం.. పర్మిషన్ ఇవ్వండి : TRT అభ్యర్థులు

Latest News, Latest Notifications
TRT ఉపాధ్యాయ నియామకాలను వెంటనే చేపట్టాలనీ లేకపోతే కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను కోరుతున్నరు టీఆర్టీ అభ్యర్థులు. ఇవాళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు ధర్నా చేశారు. తమకు ప్రభుత్వం నియామక ఉత్తర్వులు ఇవ్వకుండా వేధిస్తోందని మండిపడ్డారు. ఈ ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నామనీ... కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. TSPSC 2017లో TRT నోటిఫికేషన్ ఇచ్చింది. 2018 ఫిబ్రవరి 25న ఎగ్జామ్ నిర్వహించింది. ఆగస్టు నెలలో 1:1 పద్దతిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే నెలలు గడుస్తున్నా తుది ఫలితాలు మాత్రం ఇవ్వడం లేదు. దాంతో ఈ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న 8792 మంది అభ్యర్థుల కుటుంబా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నామని అంటున్నారు అభ్యర్థులు. ప్రభుత్వం స్పందించే వరకూ కదిలేదంటున్నారు. దాదాపు వెయ్యిమంది టీఆర్టీ అభ్యర్థులు హె