650 మందితో AE జాబితా రిలీజ్
FOR ENGLISH VERSION :https://examscentre247.com/ae-posts-final-list/ ప్రభుత్వంలోని మున్సిపల్, ఇంజినీరింగ్ శాఖల్లో సివిల్ కేటగిరీలో Assistant Engineer, Technical Officers, Supervisors పోస్టులకు ఎంపికైన 650 మంది అభ్యర్థులతో జాబితాను TGPSC రిలీజ్ చేసింది. ఈ పోస్టుల భర్తీకి 3 Phases లో ధృవీకరణ పత్రాల పరిశీలించింది కమిషన్. జాబితా కోసం TGPSC Websiteను సంద ర్శించాలని కమిషన్ కార్యదర్శి డాక్టర్ నవీన్నికోలస్ తెలిపారు. మున్సిపల్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, డ్రిల్లింగ్ … Read more