తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్
FOR ENGLISH VERSION : CLICK HERE TGPSC Group.1 : తెలంగాణలో గ్రూపు-1 నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. కోర్టులో విచారణ పూర్తయ్యే దాకా అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అనుమతి ఇచ్చింది. గ్రూప్-1 పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ 20 మంది దాకా నిరుద్యోగ అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ షిటిషన్లను విచారణకు స్వీకరించింది … Read more