రైల్వేలో టీచర్లు – ఎగ్జామ్ లేదు
Teacher Posts in Indian Railways : చిత్తరంజన్ లోకో మోటివ్ వర్క్స్ లో రైల్వే స్కూల్ డీవీ (Girls), DV (Boys) లో కాంట్రాక్ట్ పద్దతిలో 37 టీచర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. PGT : 21 posts TGT : 16 posts విద్యార్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో PG, B.Ed., BE., B.Tech., Degree, D.Ed., M.Ed., వయసు : 20.03.2025 నాటికి 18 నుంచి 65 యేళ్ళ … Read more