SSC CGL Results 2024 Out : టైర్ -1 ఫలితాలు (pdfs available)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఉద్దేశించిన Staff Selection Commission (SSC) Combined Graduation Level (CGL) – పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. 2024 సెప్టెంబర్ లో దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షను(CBT) నిర్వహించింది. Tier-1లో అర్హత సాధించిన అభ్యర్థులు Tier-2 పరీక్షకు ప్రిపేర్ కావాలి. Tier-2 పరీక్ష తేదీలను SSC ఈమధ్యే ప్రకటించింది. SSC CGL TIER-2 ఎగ్జామ్స్ 18,19, 20 జనవరి 2025లో జరుగుతాయి. ఈసారి అత్యధికంగా 17 వేలకు పైగా … Read more