🚀 DRDO-RACలో సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్
DRDO Jobs 2025: డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పరిధిలోని Recruitment & Assessment Centre (RAC) మరియు Aeronautical Development Agency (ADA) లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ నియామకాలు జరగనున్నాయి. 🔹 మొత్తం ఖాళీలు: 148 పోస్టులు 🔸 పోస్టుల వివరాలు: ▪️ సైంటిస్ట్ బి – 127 పోస్టులు ▪️ ADAలో సైంటిస్ట్/ఇంజనీర్ బి – 09 పోస్టులు ▪️ … Read more
