Rites Ltdలో 300 Engineering Professionals
RITES CAREERS : గుర్ గావ్ లోని రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర ప్రైజెస్- Rail India Technical & Economic Serviceలో ఒప్పంద ప్రాతిపదికన 300 ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు ? • సివిల్ ఇంజినీరింగ్: 75 • జియో టెక్నికల్: 05 • ‘స్ట్రక్చరల్ ఇంజినీరింగ్: 20 • అర్బన్ ఇంజినీరింగ్ (Environment): 05 • … Read more