RRB Group D 2025 పరీక్ష తేదీలు విడుదల – CBT నవంబర్ 17 నుంచి ప్రారంభం
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించిన Group D పరీక్ష షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది అభ్యర్థులు ఎదురుచూస్తున్న ఈ CBT (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పరీక్షలు నవంబర్ 17 నుండి డిసెంబర్ 31, 2025 వరకు పలు దశల్లో నిర్వహించబడతాయి. ఈ నియామక ప్రక్రియ ద్వారా Track Maintainer, Points Man, Assistant Loco Shed, TL & AC Assistant వంటి Level-1 పోస్టులు భర్తీ చేయనున్నారు. ముఖ్యమైన … Read more
 
				 
						 
						 
    
    
        