Railway లో మెగా రిక్రూట్మెంట్ 2025 – 14000+ పోస్టులు – Your Dream Jobs
భారతీయ రైల్వే NTPC, JE, Clerk ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ – మీకు సరిపోయే ఉద్యోగం ఇదే కావచ్చు! 2025లో భారతీయ రైల్వే భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో దేశవ్యాప్తంగా వేలాది ఉద్యోగాలు భర్తీ చేయనుంది. NTPC (Non-Technical Popular Categories), JE (Junior Engineer), Clerk, Ticket Supervisor, Station Master వంటి పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, టైపింగ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. … Read more