ONGC Jobs : టెన్త్, ఇంటర్ అర్హతతో 2236 ఉద్యోగాలు, నో ఎగ్జామ్ !
ONGC (Oil and natural gas commission) లో వివిధ విభాగాల్లో 2,236 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 30కి పైగా విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏయే పోస్టులు ఉన్నాయంటే ! Accounts Executives (163), Computer Operator (216), Secretary Assistant (190) Mechanic deseal : 182 Electricians : 173 Fire safety Technicial (Oil & Gas) : 126 Data Entry Operators : … Read more