🛠️ NMDCలో 995 ట్రైనీ ఉద్యోగాలు – టెన్త్ /ఐటీఐ అర్హత
హైదరాబాద్‌కి చెందిన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) బైలడిల (Kirandul), బచేలీ (Bacheli), దోనిమలై (Donimalai) ఐరన్ ఓర్ మైనింగ్ కాంప్లెక్సుల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 🧾 మొత్తం పోస్టులు: 995 📍 ప్రాంతాల వారీగా పోస్టులు: కిరండూల్ BIOM కాంప్లెక్స్ – 389 పోస్టులు బచేలీ BIOM కాంప్లెక్స్ – 356 పోస్టులు దోనిమలై DIOM కాంప్లెక్స్ – 250 పోస్టులు 👨🔧 ఏయే పోస్టులు ఖాళీ … Read more