టెన్త్, ITI వాళ్ళకి NALCOలో భారీ ఉద్యోగాలు
ప్రభుత్వ రంగ సంస్థ.. National Aluminum Company Limited (NALCO)… 518 Non Executive పోస్టులకు ప్రకటన వెలువడింది. Junior Operative Trainee పోస్టుల కోసం Computer Based Test, Documents verification, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏయే ఉద్యోగాలు – ఎన్ని పోస్టులు – అర్హతలు : 1) ల్యాబోరేటరీ : 37 Posts – Chemistry సబ్జెక్టుతో B.Sc., (Honors) 2) ఆపరేటర్- 226 Posts: 10th, 2ఏళ్ల … Read more