SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) నియామకం – No Exam

SBI SO Recruitment

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు 2025 – 103 ఖాళీలు, ఇంటర్వ్యూతో ఎంపిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ముంబయి ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో 103 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్ పై భర్తీ చేయబడతాయి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. నవంబర్ 17, 2025 చివరి తేదీగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు: 103 … Read more

WhatsApp Icon Telegram Icon