AI ఎలా పనిచేస్తుంది? Machine Learning, Deep Learning అంటే ఏంటి?
Module 2 : AI ఎలా పనిచేస్తుంది? | How Does Artificial Intelligence Work? మనమంతా ఇప్పుడు ChatGPT, Gemini, Copilot లాంటి AI Tools వాడుతున్నాం.కానీ మనలో చాలా మందికి డౌట్ ఉంటుంది —👉 “ఇది మన మాటలు ఎలా అర్థం చేసుకుంటుంది?”👉 “ఇంత సరిగ్గా సమాధానం ఎలా ఇస్తుంది?”👉 “ఇది అసలు ఎలా తయారైంది?” ఈ ప్రశ్నలకు సమాధానం ఈ ఆర్టికల్లో ఉంది. Artificial Intelligence ( AI ) ఎలా పనిచేస్తుంది? … Read more