LIC Scholarships: ఏడాదికి Rs.40 వేలు …అర్హతలు ఏంటంటే !
టాలెంట్ ఉండీ… చదువుకోడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి LIC శుభవార్త చెప్పింది. వాళ్ళ ఉన్నత చదువుల కోసం LIC Golden Foundation స్కాలర్ షిప్ అందిస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలా అప్లయ్ చేయాలి ? ఎవరు అర్హులు ? లాంటి సమాచారం తెలుసుకుందాం.. LIC Golden Jubilee Scholarships 2024 : పేద విద్యార్థులకు Life Insurance Corporation of India స్కాలర్షిప్స్ అందించేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన … Read more