LIC లో Urban Career Agents
హైదరాబాద్ లోని Life Insurance Corporation of India సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ పరిధిలో Urban Career Agents పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏయే పోస్టులను భర్తీ చేస్తారు ? అర్భన్ కెరీర్ ఏజెంట్ విద్యార్హతలు : డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఏ LIC బ్రాంచ్ పరిధిలో పనిచేయాలనుకుంటున్నారో ఆ ఏరియాలో కనీసం ఏడాది నుంచి నివసిస్తూ ఉండాలి. స్టయిఫండ్ ఎంత ఇస్తారు ? LIC అర్భన్ కెరీర్ ఏజెంట్స్ … Read more