తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలు – 1,743 పోస్టుల నోటిఫికేషన్ విడుదల

TGSRTC Jobs

  TGSRTC ఉద్యోగాలు 2025: నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) ఎట్టకేలకు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 17, 2025న విడుదలైన నోటిఫికేషన్ ద్వారా 1,743 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియను తెలంగాణ పోలీస్ నియామక మండలి (TSLPRB) నిర్వహిస్తోంది. 📌 ఖాళీల వివరాలు: డ్రైవర్ పోస్టులు: 1,000 శ్రామిక్ (టెక్నికల్ వర్కర్) పోస్టులు: 743 🗓️ దరఖాస్తు తేదీలు: ప్రారంభం: అక్టోబర్ 8, 2025 ముగింపు: … Read more

నిరుద్యోగులకు శుభవార్త! ల్యాండ్ సర్వేయర్ లో శిక్షణ !

నిరుద్యోగులకు శుభవార్త! ల్యాండ్ సర్వేయర్ కెరీర్ తో ఉద్యోగ అవకాశాలు హుజూరాబాద్ ఆర్డిఓ పరిధిలోని మండలాలకు చెందిన నిరుద్యోగ యువత, యువకులకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. 10+2 లేదా డిగ్రీ పూర్తి చేసి, 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఉద్యోగాందోళనలో ఉన్న వారికి ల్యాండ్ సర్వేయర్ కోర్సులో శిక్షణ ఇవ్వడానికి NAC సిద్ధంగా ఉంది. ఈ శిక్షణ కేవలం 90 రోజులు మాత్రమే, హుజూరాబాద్ లోని పాత డిగ్రీ కళాశాల క్యాంపస్ లో నిర్వహించబడుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఈ … Read more

హైదరాబాద్‌ NIMSMEలో మేనేజర్ పోస్టులు

FOR ENGLISH VERSION : CLICK HERE హైదరాబాద్‌లోని NIMSMEలో 86 ఒప్పంద మేనేజర్ పోస్టులు – అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన హైదరాబాద్‌లోని National Institute for Micro, Small and Medium Enterprises (NIMSME) ఒప్పంద ప్రాతిపదికన 86 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ (EDC) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 🔹 అర్హత: పోస్టును అనుసరించి అభ్యర్థులకు MSME అభివృద్ధి, ఆంత్రప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్మెంట్, క్లస్టర్ డెవలప్మెంట్ వంటి రంగాలలో పని అనుభవం … Read more

పశుసంవర్ధక శాఖలో 354 పోస్టుల భర్తీ

▪ త్వరలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ▪ వీఏలకు లైవ్ స్టాక్ అసిస్టెంట్లుగా ప్రమోషన్▪ రాష్ట్రంలో 354 గ్రామీణ పశు ఆరోగ్య కేంద్రాలు పునఃప్రారంభం పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న 354 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం, అలాగే లైవ్ స్టాక్ అసిస్టెంట్ (LSA) పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయకపోవడంతో దాదాపు పదేళ్లుగా 354 గ్రామీణ పశు ఆరోగ్య ఉప కేంద్రాలు మూతపడ్డాయి.  అసోసియేషన్ … Read more

IOCL లో ACCO ఉద్యోగాలు

Indian Oil Corporation ( IOCL)లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. • మొత్తం ఉద్యోగాలు : 97 • ఏయే పోస్టులు: అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ • దరఖాస్తు: ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి • ఆఖరు తేదీ: 2025 మార్చి 31 • పూర్తి వివరాలకు విజిట్ చేయండి : : www.iocl.com ఉద్యోగాలకు అప్లయ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి CLICK HERE ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి : … Read more

AVNL లో 32 పోస్టులు

Armed Vehicle Nigam Limited

తమిళనాడు చెన్నై ఆవడిలోని ఆర్మ్ డ్ వెహికల్ నిగం లిమిటెడ్ (AVNL)లో Fixed/Contact ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు ఎన్ని ? 32 పోస్టులు ఏయే పోస్టులు ? కన్సల్టెంట్, సీనియర్ డిజైన్ ఇంజినీర్, మేనేజర్, ప్రొడక్షన్ ఇంజినీర్, క్వాలిటీ ఇంజినీర్ ఏయే విభాగాలు ? సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రికల్, మెకానికల్ ఎలా అప్లయ్ చేయాలి ? www.avnl.co.in లో ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేయాలి చివరితేదీ: 2025 ఫిబ్రవరి … Read more

NRDRM లో జాబ్స్ ఫేక్… అప్లయ్ చేయొద్దు !

కేంద్ర ప్రభుత్వ సంస్థగా చెప్పుకునే NRDRM (National Rural development & recreation mission) లో భారీగా పోస్టులను భర్తీ చేయబోతున్నారని ఓ ప్రముఖ దినపత్రికలో ఈనెల 4నాడు ప్రకటన పబ్లిష్ అయింది. అయితే అది ఫేక్ అని అధికారులు తేల్చి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మత్తం 13762 పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు ఈ ప్రకటనలో ఉంది. Andhra Pradesh, Telanganaతో పాటు Karnataka, Tamilnadu, Kerala, Maharashtra, Uttarpradesh లో కూడా పోస్టుల భర్తీకి … Read more

WhatsApp Icon Telegram Icon