70 వేల కొత్త IT ఉద్యోగాలు
Freshers Jobs : ఈ ఏడాది బీటెక్, డిగ్రీ కంప్లీట్ చేసుకుంటున్న Freshers కి పండగే పండగ. ఈ ఏడాది IT లో భారీగా జాబ్స్ భర్తీ చేయబోతున్నాయి ప్రముఖ ఐటీ కంపెనీలు. TCS, Infosys, HCL, Wipro.. ఇలా అన్ని సంస్థలు భారీగా Freshers Recruitment కి సిద్ధమవుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మెల్లగా కోలుకుంటున్న వేళ భారతీయ ఐటీ పరిశ్రమ మంచి రోజులు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో టెక్ కంపెనీల త్రైమాసిక ఫలితాల్లో దాదాపు … Read more