నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు
నిరుద్యోగులకు ఇంటర్న్ షిప్ పథకం కింద నెలవారీగా రూ.5 వేలను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ Prime Minister Internship Scheme రెండో దశకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 21 నుంచి 24 ఏళ్లలోపు ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ Internship Scheme కి అప్లయ్ చేసుకోడానికి అర్హత ఉంది. మార్చి 11 లోపు ఆఖరు తేది. అప్లయ్ చేయడానికి వెబ్ సైట్ : https://pminternship.mca.gov.in/login/ ఈ … Read more