IB ACIO Tech Jobs 2025: ఇంజినీరింగ్ చదివినవాళ్లకి సూపర్ ఛాన్స్!
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) లో టెక్నికల్ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. 258 ఖాళీలు ఉన్నాయి. జీతం నెలకు ₹1.42 లక్షల వరకు ఉంటుంది. మీరు BE లేదా B.Tech చేసినవాళ్లైతే, ఇది మీకు మంచి అవకాశం. అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 25, 2025 నుంచి మొదలవుతుంది. నవంబర్ 16, 2025 వరకు అప్లై చేయొచ్చు. అప్లై చేయాలంటే mha.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అర్హతలు ఏమిటి? ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే కొన్ని అర్హతలు ఉండాలి: … Read more