AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్! మీ జాబ్ ఉంటుందా ?

job loss after ai

Microsoft చెప్పిన 40 ఉద్యోగాల జాబితా – మీది ఉందా? AI అంటే Artificial Intelligence. ఇది మన జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. కానీ… కొంతమంది ఉద్యోగులకు ఇది ప్రమాదం కూడా అవుతోంది. Microsoft, OpenAI, LinkedIn కలిసి చేసిన తాజా అధ్యయనం ప్రకారం, 40 ఉద్యోగాలు AI వల్ల డేంజర్‌లో ఉన్నాయి. “AI అంటే ChatGPT లాంటి టూల్స్, ఇవి మనం రాసే, చదివే, మాట్లాడే పనులను చాలా వేగంగా చేస్తాయి. అందుకే, టెలిఫోన్ … Read more

WhatsApp Icon Telegram Icon