🪖 ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆర్మీలో ఉద్యోగ అవకాశం + ఇంజనీరింగ్ డిగ్రీ
ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES) ద్వారా పర్మనెంట్ కమిషన్ కోసం 54వ కోర్సు (జనవరి 2026 బ్యాచ్) కు సంబంధించి తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపీసీ (Maths, Physics, Chemistry) గ్రూపులో ఇంటర్ పూర్తి చేసిన, అవివాహిత పురుష అభ్యర్థులు ఈ అవకాశానికి అర్హులు. 📌 ఖాళీలు: మొత్తం 90 పోస్టులు 🎓 అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డులో ఇంటర్మీడియెట్ (10+2) – MPC గ్రూపులో కనీసం 60% మార్కులు పొందాలి. … Read more