ఐబీపీఎస్‌లో 6,215 పీఓలు, ఎస్ఓ పోస్టులు : ఇలా ఫాలో అయితే జాబ్ మీదే !
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త! ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 5,208 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో), 1,007 స్పెషలిస్ట్ ఆఫీసర్ (ఎస్వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్ వంటి బ్యాంకులు ఖాళీల వివరాలను ఇంకా ప్రకటించనందున, తుది నియామక సమయానికి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోస్టుల వివరాలు: ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో): 5,208, స్పెషలిస్ట్ … Read more