DRDO, NGRI, CCMB 789 ప్రభుత్వ ఉద్యోగాలు—డిసెంబర్ 30కి ముందు అప్లై చేయండి!
భారతదేశ ప్రముఖ పరిశోధనా సంస్థల్లో ఉద్యోగాలు: DRDO, NGRI, CCMB 789 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల DRDO ఉద్యోగాలు 2025 కోసం ఎదురు చూస్తున్నారా? ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI), మరియు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) సంస్థలు 789 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. డిప్లొమా, డిగ్రీ, ఎంఎస్సీ, పదో తరగతి ఉత్తీర్ణత … Read more