HPCL లో డిప్లొమా వాళ్ళకి Jobs
Hindustan Petroleum Corporation Limited (HPCL) లో 234 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంది. పోస్టుల వివరాలు : 1) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (Mechanical) : 130 Posts 2) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (Instrumentation): 37 Posts 3) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (Chemical) : 02 Posts విద్యార్హతలు : పోస్టును బట్టి సంబంధిత బ్రాంచ్ లో … Read more