TGPSC Group.2 పై హైకోర్టులో పిల్
TGPSC ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఈనెల 16న RRB Junior Engineer (JE) పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా టెస్ట్ నిర్వహిస్తోంది. RRB JE, గ్రూప్ 2 పరీక్షలు ఒకే రోజు ఉండటం వల్ల… ఏదో ఒక ఎగ్జామ్ ని వదులుకోవాల్సి వస్తోందని నిరుద్యోగులు అభ్యంతరం చెబుతున్నారు. తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఇవాళ (సోమవారం) హైకోర్టులో పిటిషిన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. … Read more