మార్చి కల్లా అన్ని TGPSC Groups Results
TGPSC Groups Results: 2025 మార్చి నాటికి ఇప్పటివరకూ జరిగిన అన్ని Groups Results వెల్లడిస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మార్చి నెలాఖరు కల్లా Group1, Group2, Group3 పరీక్షల ఫలితాలన్నీ రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక నుంచి జారీ చేసే నోటిఫికేషన్లలో Prelims, Mains రెండు విడతల్లో పోటీ పరీక్షలు ఉంటే మొత్తం ప్రక్రియను 9 నెలల్లోగా పూర్తి చేస్తామన్నారు TGPSC Chairman. ఒకే Mains Exam ఉంటే 6 నెలల్లోగా Final … Read more