Group 2 Exam ముందు రోజు… ఎగ్జామ్ హాల్లో ఎలా ?
TGPSC గ్రూప్ 2 ఎగ్జామ్ కి ఇంకా ఎంతో టైమ్ లేదు. ఈ కొద్ది రోజుల్లో అభ్యర్థులు ఏ మాత్రం టెన్షన్ పడకుండా తమ ప్రిపరేషన్ సాగించాలి. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటే… ఎగ్జామ్ ని మీరు అనుకున్న దాని కంటే ఇంకా perfect గా రాయగలుగుతారు. ఎగ్జామ్ కి వెళ్ళే ముందు రోజు ఎలా ఉండాలి ? అలాగే ఎగ్జామ్ హాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఈ ఆర్టికల్ లో వివరిస్తాం.. 2024 డిసెంబర్ … Read more