10రోజుల్లో Group.1 రిజల్ట్స్ .. 2,3 ఎప్పుడంటే !
తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను మరో 10 రోజుల్లో విడుదల చేయడానికి TGPSC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 10 రోజుల్లో గ్రూప్ 1 రిజల్ట్స్ గ్రూప్ 1 మొత్తం 563 పోస్టులకు సంబంధించి Exams papers valuation పూర్తయింది. గ్రూప్ 1 మెయిన్ పరీక్షకు మొత్తం 21,093 మంది హాజరయ్యారు. అభ్యర్థుల మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను TGPSC రిలీజ్ చేయనుంది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు 38 మంది పోటీ … Read more