Group 1 results release (Direct link)

SSC CHSL 2025 Exam Begins Nov 12

TGPSC Group1 Results: తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడులయ్యాయి. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి మెయిన్స్ పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి వచ్చే రీకౌంటింగ్ రిక్వెస్ట్ ల తర్వాత  1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడిస్తారు. గ్రూప్-1 ఆరు పేపర్లలో వచ్చిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు సబ్జెక్టుల వారీగా స్కోర్ చేసిన మార్కులను వెబ్సైట్ … Read more

మీరూ Group.1 విజేతలు కావొచ్చు !

మీరూ Group.1 విజేతలు అవ్వొచ్చు… అనగానే… ఇదేదో మనకు సంబంధించింది కాదులే అనుకోకండి… తెలివి కలిగిన వాళ్ళకే ఆ పోస్టులు… మెయిన్స్ లో ఎస్సేస్ మనం రాయలేం… అసలు నోటిఫికేషన్ వస్తుందా… ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు మీలో చాలామందికి వచ్చి ఉంటాయి… విజయం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదని గుర్తుంచుకోండి.  Group.1 కి ముందు నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి… గ్రూప్ 1 విజేతలు కావాలి ఎలాంటి ప్రిపరేషన్ వ్యూహం ఉండాలి అన్నది ఈ ఆర్టికల్ … Read more

Group.1 Supreme court : గ్రూప్ 1 రద్దు కుదరదు – తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

తెలంగాణలో Group.1 Notification రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. Group.1 Notification రద్దు చేయడంతో పాటు… Mains వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను పక్కన పెట్టి 2024లో కొత్త ప్రకటన విడుదల చేయడం చట్ట విరుద్దమని అభ్యర్థులు వాదించారు. ఇదే విషయమై తెలంగాణ హైకోర్టులో కొందరు అభ్యర్థులు గతంలో పిటిషన్ ఫైల్ చేశారు. అలాగే 2024 గ్రూప్ -1 Prelims లో 14 తప్పులు … Read more

WhatsApp Icon Telegram Icon