సర్వేయర్ ట్రైనింగ్ లో చేరతారా ?
లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణతో ఉపాధి లైసెన్సుడ్ సర్వేయర్లుగా ట్రైనింగ్ తీసుకుంటే నిర్మాణ రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సొంతంగా ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకొని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను సర్వే చేసే అవకాశం లభిస్తుంది. కన్సెల్టెంట్స్ గా మీరు వృత్తిలో స్థిరపడే ఛాన్సుంది. అందుకోసం సర్వేయర్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రైనింగ్ కు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మీ … Read more