ఉద్యోగాల పేరుతో భారీ మోసం: 24 లక్షలు టోకరా
కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చే మెస్సేజ్ లు అస్సలు నమ్మకండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు… ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ అనేది నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే జరుగుతుందని గమనించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ back doorలో ఉద్యోగాలు వస్తాయని ఆశలు పెట్టుకోవద్దు. అలా ఇప్పిస్తామని వచ్చే ప్రకటనలు నమ్మారంటే సైబర్ క్రిమినల్స్ వలలో చిక్కుకున్నట్టే. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు… ఈ కింది నెంబర్లలో సంప్రదించండి అంటూ Instagram లో … Read more