AI అంటే ఏమిటి? | What is Artificial Intelligence ?
ఈ ఆర్టికల్ లో అసలు AI అంటే ఏంటి ? Google Searchకి, AI కి ఉన్న తేడా ఏంటి ? AI ఆలోచన ఎలా పుట్టింది ? మనకు ఇప్పుడు ఎందుకు అవసరం ? AI భవిష్యత్తు గురించి అంశాలను తెలుసుకోండి. 🌍 మనం Google లో సెర్చ్ చేసినప్పుడు… గతంలో మనం ఏదైనా విషయంపై తెలుసుకోవాలంటే, Google లో వెతికేవాళ్ళం.ఉదాహరణకు: “Best food for diabetes” అని సెర్చ్ చేస్తే, Google మనకు వెబ్సైట్ల … Read more