ఎస్ఎస్సీ కొత్త విధానం: మెరిట్ అభ్యర్థులకు కొత్త అవకాశాలు
FOR ENGLISH VERSION : SSC’s New Policy: Opening Doors for Meritorious Candidates https://examscentre247.com/ssc-policy-meritorious-candidates/ భారతదేశంలో ఉద్యోగ నియామకాల్లో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ). ఇప్పుడు, యూపీఎస్సీలాగే, ఎస్ఎస్సీ పరీక్షల్లో మెరిట్ సాధించినా ఎంపిక కాని అభ్యర్థుల స్కోర్లు, వ్యక్తిగత వివరాలు బహిరంగంగా అందుబాటులో ఉంచనున్నారు. ఈ నిర్ణయం వల్ల, ఎస్ఎస్సీలో ఎంపిక కాని ప్రతిభావంతులైన అభ్యర్థులకు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ (పీఎస్యూలు), స్వయంప్రతిపత్తి సంస్థలు, ఇతర సంస్థల్లో … Read more