తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలు – 1,743 పోస్టుల నోటిఫికేషన్ విడుదల
TGSRTC ఉద్యోగాలు 2025: నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) ఎట్టకేలకు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 17, 2025న విడుదలైన నోటిఫికేషన్ ద్వారా 1,743 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియను తెలంగాణ పోలీస్ నియామక మండలి (TSLPRB) నిర్వహిస్తోంది. 📌 ఖాళీల వివరాలు: డ్రైవర్ పోస్టులు: 1,000 శ్రామిక్ (టెక్నికల్ వర్కర్) పోస్టులు: 743 🗓️ దరఖాస్తు తేదీలు: ప్రారంభం: అక్టోబర్ 8, 2025 ముగింపు: … Read more