సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కి కొత్త రూల్
UPSC Civils Exam New Rule: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కి అప్లయ్ చేస్తున్న వారికి UPSC కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి అప్లయ్ చేసే అభ్యర్థులు తమ వయస్సు, రిజర్వేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ ముందే submit చేయాల్సి ఉంటుంది. గతంలో Civils Prelims పరీక్షలో అర్హత సాధించిన తర్వాత అభ్యర్థులు తమ Age, Caste Certificates సమర్పించేవారు. కానీ 2025 UPSC Civils కి … Read more