సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కి కొత్త రూల్​

UPSC Civils Exam New Rule: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కి అప్లయ్ చేస్తున్న వారికి UPSC కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం, సివిల్​ సర్వీసెస్​ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి అప్లయ్ చేసే అభ్యర్థులు తమ వయస్సు, రిజర్వేషన్​ కు సంబంధించిన డాక్యుమెంట్స్ ముందే submit చేయాల్సి ఉంటుంది. గతంలో Civils Prelims పరీక్షలో అర్హత సాధించిన తర్వాత అభ్యర్థులు తమ Age, Caste Certificates సమర్పించేవారు. కానీ 2025 UPSC Civils కి … Read more

CIVILS Notification…ఈసారి ఎన్ని పోస్టులు?

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ( CSE) తో పాటు Indian Forest Service (IFS) ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ సారి నోటిఫికేషన్ ద్వారా 979 Civil Services, 150 IFC ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. విద్యార్హతలు : ఏదైనా డిగ్రీ వయస్సు: అభ్యర్థుల వయస్సు 21 యేళ్ళ నుంచి 32 యేళ్ళ మధ్య ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎలా ఎంపిక చేస్తారు ? సివిల్ … Read more

10thతో రైల్వేలో 32438 పోస్టులు

10th, ITI అర్హతతో భారీ స్థాయిలో ఉద్యోగాలకు Railway Recruitment Board నోటిఫికేషన్ జారీ చేసింది. 32,438 Group.D పోస్టులను భర్తీ చేయబోతోంది. రెండు దశల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. RRB లేటెస్ట్ Group.D Notification, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం చూద్దాం. మొత్తం ఎన్ని పోస్టులు ? 32,438 గ్రూప్-డి పోస్టులు ఏయే పోస్టులు ? పాయింట్స్ మెన్-బి-5,058 పోస్టు లు, అసిస్టెంట్(ట్రాక్ మెషీన్)-799 పోస్టులు, అసిస్టెంట్(బ్రిడ్జ్)-301 పోస్టులు, ట్రాక్ మెయింటనెర్ గ్రేడ్-4 ఇంజనీరింగ్-13,187 … Read more

WhatsApp Icon Telegram Icon