6000 పోస్టులతో DSC
తెలంగాణలో 6 వేల టీచర్ పోస్టులతో DSC వేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. TET (Teacher Eligibility Test) పరీక్షలు అయిపోవడంతో DSC వేయడానికి విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2024లో కూడా TET నిర్వహించిన వెంటనే DSC నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మెగా DSC వేస్తామని ఎన్నికల టైమ్ లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. గత BRS గవర్నమెంట్ ఇచ్చిన పోస్టులకు అదనంగా 5 వేలు కలిపి మొత్తం 11 వేలకు పైగా పోస్టులకు రేవంత్ … Read more