తెలంగాణ దోస్త్ 2025 నోటిఫికేషన్ విడుదల
దోస్త్ 2025 నోటిఫికేషన్ విడుదల – జూన్ 30 నుంచి డిగ్రీ క్లాసులు ప్రారంభం తెలంగాణలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ను శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో కాలేజీ విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్ సంయుక్తంగా విడుదల చేశారు. అడ్మిషన్ … Read more